Posts

THE MOON.

మూన్ అంటే ఒక గ్రహానికి ఉండే సహజ ఉపగ్రహం  .ఉపగ్రహం అంటే ఒక గ్రహం చుట్టూ తిరిగి మరో నిర్మాణం .సూర్యుని చుట్టూ భూమి అలాగే తిరుగుతుంది. ఒక సహజ అంటే మనిషి తయారు చేసింది కాదు అని అర్థం .భూమి నుంచి సగటు దూరం రెండు లక్షల 38 వేల ఎనిమిది వందల యాభై నాలుగు మైళ్ళు (2,38,854)అంటే 384399 కిలోమీటర్లు .మూన్ చుట్టుకొలత 2160 మైళ్లు అంటే 3476 కిలోమీటర్లు. ఇది భూమి చుట్టుకొలత దాదాపు 27.3 శాతం . అలాగే వైశాల్యంలో 0.074 వంతుగా, పరిమాణంలో పరిమాణంతో పోలిస్తే 0.02 వంతుగా , అలాగే ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 0.0123  వంతు . మూన్ మధ్య రేఖ వద్ద గురుత్వాకర్షణ భూమితో పోలిస్తే 16.54శాతం మాత్రమే.                చంద్రుని ఆకర్షణ కారణంగా భూమి మీద ముఖ్యంగా కనిపించే ప్రభావం సముద్రాలలోని అలల మీద ఉంటుంది చంద్రుని వైపు ఉన్న భూభాగంలోని సముద్రం నీరు దూరం తక్కువగా ఉన్న కారణంగా చంద్రుని వైపు ఆకర్షింప బడుతుంది. కనుక ఆ దిక్కు సముద్రంలో లో ఒక ఉబ్బెత్తుగా ఏర్పడుతుంది .వ్యతిరేక దిశలో ఉన్న సముద్రం మీద ప్రభావం తక్కువ కనుక అక్కడ మరొక ఉబ్బెత్తుగా ఏర్పడుతుంది . అది భూమికి మరో వైపు ఉంటుంది.                చంద్రుని గురుత్వాకర్షణ కన్నా సూర్యుని